Tuesday, July 28, 2015

Saturday, July 18, 2015

Saturday, July 4, 2015

Monday, May 11, 2015

KU PG II sem Time Table


కాకతీయ యూనివర్సిటీ పి జి మొదటి సంవత్సరం రెండోవ సెమిస్టర్ టైం టేబుల్ రిలీజ్ అయింది .. ఎప్పుడు ఎప్పుడా అని బయం తో వున్నా విద్యార్థులారా ఇక పుస్తకాలు తెరిసే సమయం ఆసన్న మైనది . 

may 16 న ఛాయస్ బెస్ట్ క్రెడిట్ ఎక్షమ్ ఆ తర్వాత 18 నుంచి 29 వరకు pg సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి .

అన్ని పి జి కోర్సుల యొక్క టైం టేబుల్ ఇదే మాదిరాగా ఉంటుంది .. ఇక త్వరలో సబ్జెక్టు వైజ్ టైం టేబుల్ ని అందిస్తారు ..

ఇంకా ఇతర సమాచారం కోసం కాకతీయ యూనివర్సిటీ examinations సైట్ ని సందర్శించండి : www.kuexams.org

రాయరాకుల కర్ణాకర్ 
9014819428

Tuesday, April 28, 2015

Thursday, February 26, 2015